talli marachina maruvani deva tamdr తల్లి మరచిన మరువని దేవా తండ్రి విడచ
తల్లి మరచిన మరువని దేవా తండ్రి విడచిన విఢువనిదేవ
ఏమని వర్ణింతును నీప్రేమను ఏమని వివరింతును
వెకువనె నిను వెదకెదను ప్రభు నీ నామము స్తుతియించుటకు
1. నీవు చేసితివి నాకేన్నో మేలులు
నాపై చూపితివి నీఫ్రేమను
తొలగిపొయేను నాకష్టాలన్నీ
ఆగిపొయేను నా కన్నీరు
తొడుగ నా నీడగ నడిపించును నజరేయుడు
2. తేలుసుకున్నాను నా శ్రమల ద్వార
ఏంతో మధురమైన నీ ప్రేమను
నీవున్న ఇంటిలొ ఏంతో ఆనందం
నీవు లేని ఇంటిలొ ఏంతో నరకము
విడువక ఎడబాయక నడిపించును నజరేయుడు
Talli marachina maruvani deva tamdri vidachina vidhuvanideva
Emani varnimtunu nipremanu emani vivarimtunu
Vekuvane ninu vedakedanu prabu ni namamu stutiyimchutaku
1. Nivu chesitivi nakenno melulu
Napai chupitivi nipremanu
Tolagipoyenu nakashtalanni
Agipoyenu na kanniru
Toduga na nidaga nadipimchunu najareyudu
2. Telusukunnanu na sramala dvara
Emto madhuramaina ni premanu
Nivunna imtilo emto anamdam
Nivu leni imtilo emto narakamu
Viduvaka edabayaka nadipimchunu najareyudu