siluva yende needhu prema సిలువయందె నీదు ప్రేమ తెలిసికొంటినో ప్రభు
పల్లవి: సిలువయందె నీదు ప్రేమ తెలిసికొంటినో ప్రభు (2X) 1. నాదు పాప గాయములను - మాపగోరి సిల్వపై నీదు దేహ మంత కొరడా దెబ్బలోర్చికొంటివి .. సిలువయందె.. 2. తండ్రి కుమార శుద్దాత్మలదేవ - ఆరాధింతు ఆత్మతో హల్లెలూయ స్తోత్రములను ఎల్లవేళ పాడెదం .. సిలువయందె..