tamdri kumara suddhatmuda triyeka d తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక ద
తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడా
ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో
సృష్టికర్త నిన్నే సత్య స్వరూపుడా
నా కొరకే బలియైన దేవా నిన్నే నే ఆరాధింతున్
జీవాధిపతియైన తేజోమయుడా
సర్వోన్నతుడా . . . . నిన్నే నే ఆరాధింతున్
Tamdri kumara suddhatmuda triyeka devuda
Aradhimtunu ninne atmato satyamuto
Srushtikarta ninne satya svarupuda
Na korake baliyaina deva ninne ne aradhimtun
Jivadhipatiyaina tejomayuda
Sarvonnatuda . . . . Ninne ne aradhimtun