• waytochurch.com logo
Song # 892

tamdri parama tamdri nive ma priya తండ్రి పరమ తండ్రి నీవే మా ప్రియ తండ



తండ్రి పరమ తండ్రి నీవే మా ప్రియ తండ్రి
నీవే సమస్తం రక్షణ కేడెం
ఆశ్రయ స్ధానం రక్షణ శృంగం

1. కష్ట కాలములో అదరించు నాధ
కృంగిన వేళలో అదుకొను దేవా
నా హృదయముతో స్తుతించెదను
నీ కృప నిరతం తల పోయుదును
కములెత్తి స్తుతించెదను

2. ఊహించలేని ఈవుల నొసగి
కంటిపాపలా కాపాడు తండ్రి
ప్రేమతో పలచి స్ధిరపరచితివి
విడువని కృపతో అదరించితివి
కల్వరి నాధా స్తుతించెదను


Tamdri parama tamdri nive ma priya tamdri
Nive samastam rakshana kedem
Asraya sdhanam rakshana srumgam

1. Kashta kalamulo adarimchu nadha
Krumgina velalo adukonu deva
Na hrudayamuto stutimchedanu
Ni krupa niratam tala poyudunu
Kamuletti stutimchedanu

2. Uhimchaleni ivula nosagi
Kamtipapala kapadu tamdri
Premato palachi sdhiraparachitivi
Viduvani krupato adarimchitivi
Kalvari nadha stutimchedanu

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com