• waytochurch.com logo
Song # 895

tenekanna tiyanainadi na yesu prema తేనెకన్న తీయనైనది నా యేసు ప్రేమ



తేనెకన్న తీయనైనది నా యేసు ప్రేమ
మల్లెకన్న తెల్లనైనది (2)
నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను
కష్టకాలమందు నాకు తోడై యుండెను (2)

1. ఆగకనే సాగిపోదును నా ప్రభువు చూపించు బాటలో (2)
అడ్డంకులన్ని నన్ను చుట్టినా నా దేవుని నే విడువకుందును (2)

2. నావాళ్ళే నన్ను విడిచినా నా బంధువులే దూరమైనా (2)
ఏ తోడులేక ఒంటరినైనను నాతోడు క్రీస్తని ఆనందింతును (2)


Tenekanna tiyanainadi na yesu prema
Mallekanna tellanainadi (2)
Nannu premimchenu nannu rakshimchenu
Kashtakalamamdu naku todai yumdenu (2)

1. Agakane sagipodunu na prabuvu chupimchu batalo (2)
Addamkulanni nannu chuttina na devuni ne viduvakumdunu (2)

2. Navalle nannu vidichina na bamdhuvule duramaina (2)
E toduleka omtarinainanu natodu kristani anamdimtunu (2)


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com