• waytochurch.com logo
  • Song - 896 : teniyakamtenu yesuni namam divyamad తేనియకంటెను యేసుని నామం దివ్యమధురమౌ Lyrics

  • Quick search

  • తేనియకంటెను యేసుని నామం దివ్యమధురమౌను
    నీవు వరుగిడి రమ్ము దివ్య సన్నిధికి దినము ఓ మనసా

    1.లోకములోన కష్టములెల్ల యేసుడు భరియించెన్
    పాపకీడును బాపెన్ శాపము మాపెన్ తెలిసికో ఓ మనసా

    2.పాపిన్ రక్షింప ప్రాణము నిచ్చెన్ యేక కుమారుండు
    ఇది యెంతటి కరుణ నిరింతర ముండును స్తుతించుము ఓమనసా

    3. అరుణోదయమున మంచువలె ఈ లోకము మాయమగున్
    నీవు యేసుని నామం నిరతము నమ్ము హత్తుకో ఓ మనసా

    4. కష్టములోన సంతోషమిచ్చు మిత్రుడు ఆ ప్రభువే
    తన రెక్కలక్రింద ఆశ్రయమిచ్చున్ నిశ్చయం ఓ మనసా

    5. భూలోక వాసుల్ పరలోక వాసుల్ ప్రభువును స్తుతించుడి
    యేసు నెరిగిన వారే పరమున చేర తగుదురు ఓ మనసా

    Language:TELUGU | 1276 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5558119
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com