aaradhinchedan ninnu naa yesaiah
పల్లవి: ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య - ఆత్మతో సత్యముతో (2X) ఆనందగానముతో - ఆర్భటనాదముతో (2X) ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య - ఆత్మతో సత్యముతో (2X) 1. నీ జీవవాక్యము నాలో - జీవము కలిగించే (2X) జీవిత కాలమంత, నా యేసయ్య - నిన్నే కొలిచెదను (2X) ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య - ఆత్మతో సత్యముతో (2X) 2. చింతలెన్ని కలిగినను - నిందలన్ని నన్ను చుట్టినా (2X) సంతోషముగ నేను, నా యేసయ్య - నిన్నే వెంబడింతును (2X) ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య - ఆత్మతో సత్యముతో (2X) ఆనందగానముతో - ఆర్భటనాదముతో (2X) ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య - ఆత్మతో సత్యముతో (2X)