• waytochurch.com logo
Song # 906

viluvaina premalo vamchana ledu kal విలువైన ప్రేమలో వంచన లేదు కల్వరి ప్



విలువైన ప్రేమలో వంచన లేదు కల్వరి ప్రేమలో కల్మషం లేదు
మధురమైన ప్రేమలో మరణం లేదు శాశ్వత ప్రేమలో శాపం లేదు
యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు అద్భుత ప్రేమలో అరమరిక లేదు

1. వాడిగల నాలుక చేసిన గాయం శోధన సమయం మిగిల్చిన భారం
అణిచివేయబడెను ఆశ్చర్య ప్రేమలో (2)
నిలువ నీడ దొరికెనె నిజమైన ప్రేమలో (2)

2. నా దోషములను మోసిన ప్రేమ నాకై సిలువను కోరిన ప్రేమ
పరిశుద్ధ పాత్రగా మార్చిన ప్రేమ (2)
ఆశీర్వదించిన ఆత్మీయ ప్రేమ (2)


Viluvaina premalo vamchana ledu kalvari premalo kalmasham ledu
Madhuramaina premalo maranam ledu sasvata premalo sapam ledu
Yesayya premalo edabatu ledu adbuta premalo aramarika ledu

1. Vadigala naluka chesina gayam sodhana samayam migilchina baram
Anichiveyabadenu ascharya premalo (2)
Niluva nida dorikene nijamaina premalo (2)

2. Na doshamulanu mosina prema nakai siluvanu korina prema
Parisuddha patraga marchina prema (2)
Asirvadimchina atmiya prema (2)


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com