yehova ni namamu emto balamainadi యెహొవా నీ నామము ఎంతో బలమైనది
యెహొవా నీ నామము ఎంతో బలమైనది (2)
1. మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి
యెహొషువ ప్రార్ధించగా సూర్యచంద్రుల నాపితివి
2. నీ ప్రజల పక్షముగా యుద్దములు చేసిన దేవా
అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి
3. సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి
ప్రార్ధించిన వెంటనే రక్షించే నీ హస్తము
4. చెఱసాలలో వేసినా సంకెళ్ళు బిగియించినా
సంఘము ప్రార్ధింపగా సంకెళ్ళు విడిపోయెను
5. పౌలు సీలను బంధించి చెఱసాలలో వేయగా
పాటలతో ప్రార్ధించగా చెఱసాల బ్రద్ధలాయె
Yehova ni namamu emto balamainadi (2)
1. Moshe prardhimchaga mannanu kuripimchitivi
Yehoshuva prardhimchaga suryachamdrula napitivi
2. Ni prajala pakshamuga yuddamulu chesina deva
Agnilo padavesina bayamemi lekumdiri
3. Simhala bonainanu samtoshamuga velliri
Prardhimchina vemtane rakshimche ni hastamu
4. cherasalalo vesina samkellu bigiyimchina
Samgamu prardhimpaga samkellu vidipoyenu
5. Paulu silanu bamdhimchi cherasalalo veyaga
Patalato prardhimchaga cherasala braddhalaye