yesu ni krupalo nanu rakshimchitiva యేసూ నీ కృపలో నను రక్షించితివా నీ న
యేసూ నీ కృపలో నను రక్షించితివా నీ నిత్య రాజ్యములో చేర్చుటకు
నీ మహిమ నగరిలో దాచుటకా (2) ప . . . ప . . . గమపనిప . . .
1. నీ సిలువ వార్తను లోకములోప్రకటించుటే నా భాగ్యమని (2)
నీవు గాక మరి దేవుడెవరయ్య (2) నిజ రక్షకుడవు నా యేసయ్య (2)
2. పాపాంధకారము తొలగించితివి నీ దివ్యకాంతిలో స్ధిరపరచితివి (2)
యుగయుగములో నీవే దేవుడవు (2) ఆరాధింతును ఆత్మస్వరూప (2)
Yesu ni krupalo nanu rakshimchitiva ni nitya rajyamulo cherchutaku
Ni mahima nagarilo dachutaka (2) pa . . . Pa . . . Gamapanipa . . .
1. Ni siluva vartanu lokamuloprakatimchute na bagyamani (2)
Nivu gaka mari devudevarayya (2) nija rakshakudavu na yesayya (2)
2. Papamdhakaramu tolagimchitivi ni divyakamtilo sdhiraparachitivi (2)
Yugayugamulo nive devudavu (2) aradhimtunu atmasvarupa