• waytochurch.com logo
Song # 930

yesuni yesuni matalu vimduva ni యేసుని యేసుని మాటలు విందువా నీ



యేసుని యేసుని మాటలు విందువా
నీ ఇల్లు నీ ఇల్లు బండపై కట్టెదవా
ఆకాశం గతియించిన భూమి మార్పొందినా (2)
యేసుని మాటలు చెదరవులే . .
విన్నావంటే నీవు కదలవులే

1. తగ్గించుకొనుము ఆయనే హెచ్చించును
ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి (2)
గొఱ్ఱెల మధ్య నుండి సింహాసనముపైకి (2)
హెచ్చించినది ఆ దేవుడే
దావీదు వలె నిన్ను హెచ్చించులే

2. పాపమునకు నివు దూరముగా ఉండుము
పరిశుద్ధతను నీవు కాపాడుకొనుము (2)
చెరసాలలో నుండి సింహాసనముపైకి (2)
హెచ్చించినది ఆదేవుడే యోసేపు వెలె నిన్ను హెచ్చించులే


Yesuni yesuni matalu vimduva
Ni illu ni illu bamdapai kattedava
Akasam gatiyimchina bumi marpomdina (2)
Yesuni matalu chedaravule . .
Vinnavamte nivu kadalavule

1. Taggimchukonumu ayane hechchimchunu
Ekkalenamta ettaina komdapaiki (2)
Gorrela madhya numdi simhasanamupaiki (2)
Hechchimchinadi A devude
Davidu vale ninnu hechchimchule

2. Papamunaku nivu duramuga umdumu
Parisuddhatanu nivu kapadukonumu (2)
cherasalalo numdi simhasanamupaiki (2)
Hechchimchinadi adevude yosepu vele ninnu hechchimchule


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com