devuniki bhayapadavaa maanavaa nee d దేవునికి భయపడవా మానవా నీ దేవునికి భయ
దేవునికి భయపడవా మానవా
నీ దేవునికి భయపడవా మానవా (2)
పాపాన్ని విడువుమా ప్రభు చెంత చేరుమా (2)
యేసయ్యను నీవు శరణు వేడుమా (2)
1. ఐగుప్తు మంత్రసానుల గమనించితివా
రాజాజ్ఞను సైతము అతిక్రమించిరి (2)
దేవునికి విధేయత చూపిరి
వంశాభివృద్ధిని పొందిరి (2)
2. నినెవె ప్రజలను గమనించితివా
దేవుని మాటకు లోబడినారు (2)
పాపమును విడిచి ఉపవాసముండి
ప్రార్థించి ప్రభు దీవెన పొందిరి (2)
Devuniki Bhayapadavaa Maanavaa
Nee Devuniki Bhayapadavaa Maanavaa (2)
Paapaanni Viduvumaa Prabhu Chentha Cherumaa (2)
Yesayyanu Neevu Sharanu Vedumaa (2)
1. Aigupthu Manthrasaanula Gamaninchithivaa
Raajaagnanu Saithamu Athikraminchiri (2)
Devuniki Vidheyatha Choopiri
Vamshaabhivrudhdhini Pondiri (2)
2. Neeneve Prajalanu Gamaninchithivaa
Devuni Maataku Lobadinaaru (2)
Paapamunu Vidichi Upavaasamundi
Praarthinchi Prabhu Deevena Pondiri (2)