• waytochurch.com logo
Song # 936

dootha paata paadudi rakshakun sthuthinc దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి


దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి
ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేము నందున
భూజనంబు కెల్లను సౌఖ్య సంభ్రమాయెను
ఆకసంబు నందున మ్రోగు పాట చాటుడి
దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి—

1. ఊర్ధ్వ లోకమందున గొల్వగాను శుద్దులు
అంత్య కాలమందున కన్య గర్భమందున
బుట్టినట్టి రక్షకా ఓ ఇమ్మానుయేల్ ప్రభో
ఓ నరావతారుడా నిన్ను నెన్న శక్యమా
దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి—

2. రావే నీతి సూర్యుడా రావే దేవా పుత్రుడా
నీదు రాక వల్లను లోక సౌఖ్య మాయెను
భూ నివాసులందరూ మృత్యు భీతి గెల్తురు
నిన్ను నమ్ము వారికి ఆత్మ శుద్ది కల్గును
దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి

Dootha Paata Paadudi Rakshakun Sthuthinchudi
Aa Prabhundu Puttenu Bethlahemu Nanduna
Bhoojanambu Kellanu Soukhya Sambhramaayenu
Aakasambu Nanduna Mrogu Paata Chaatudi
Dootha Paata Paadudi Rakshakun Sthuthinchudi

1. Oordhva Lokamanduna Golvagaanu Shudhdhulu
Anthya Kaalamanduna Kanya Garbhamanduna
Buttinatti Rakshakaa O Immaanuyel Prabho
O Naraavathaarudaa Ninnu Nenna Shakyamaa
Dootha Paata Paadudi Rakshakun Sthuthinchudi

2. Raave Neethi Sooryudaa Raave Deva Puthrudaa
Needu Raaka Vallanu Loka Soukhya Maayenu
Bhoo Nivaasulandaru Mruthyu Bheethi Gelthuru
Ninnu Nammu Vaariki Aathma Shudhdhi Kalgunu
Dootha Paata Paadudi Rakshakun Sthuthinchudi


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com