• waytochurch.com logo
Song # 94

halleluya stuti mahima హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము


పల్లవి: హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము

ఆ..... హల్లెలూయ ... హల్లెలూయ ... హల్లెలూయ ...

1. అల సైన్యములకు అధిపతియైన - ఆ దేవుని స్తుతియించెదము

అల సాంద్రములను దాటించిన - ఆ యెహోవాను స్తుతియించెదము

...హల్లెలూయ...

2. ఆకాశము నుండి మన్నాను పంపిన - ఆ దేవుని స్తుతియించెదము

బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతియించెదము

...హల్లెలూయ...


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com