iyyaala intla repu mantla edi ne ఇయ్యాల ఇంట్ల రేపు మంట్ల ఏది నీది
ఇయ్యాల ఇంట్ల రేపు మంట్ల (2)
ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే (2)
1. నువ్వు తొడిగే చెప్పులకు గ్యారెంటి ఉంది
జేబుల పెన్నుకు గ్యారెంటి ఉంది (2)
గుండు సూదికి గ్యారెంటి ఉంది
నీ గుండెకు గ్యారెంటి లేదే (2)
2. ఎం ఏ చదువులు చదివే అన్న
బి ఏ చదువులు చదివే అన్న (2)
ఎం ఏ చదువులు ఏటి పాలురా
బి ఏ చదువులు బీటి పాలురా (2)
3. మేడలు మిద్దెలు ఎన్ని ఉన్నా
అందం చందం ఎంత ఉన్నా (2)
యేసయ్య లేనిది ఎన్ని ఉన్నా
ఎన్ని ఉన్నా అన్ని సున్నా (2)
4. సబ్సే బడా రూపాయంటావు
రూపాయీ అన్నిస్తదంటావు (2)
రూపాయీ పరలోకమివ్వదు
రూపాయీ సంతోషమివ్వదు (2)
Iyyaala Intla Repu Mantla (2)
Edi Needi Kaade Yesayya Neeku Thode (2)
1. Nuvvu Thodige Cheppulaku Guarantee Undi
Jebila Pennuku Guarantee Undi (2)
Gundu Soodiki Guarantee Undi
Nee Gundeku Guarantee Lede (2)
2. MA Chaduvulu Chadive Anna
BA Chaduvulu Chadive Anna (2)
MA Chaduvulu Aeti Paaluraa
BA Chaduvulu Beeti Paaluraa (2)
3. Medalu Middelu Enni Unnaa
Andam Chandam Entha Unnaa (2)
Yesayya Lenidi Enni Unnaa
Enni Unnaa Anni Sunnaa (2)
4. Sabse Badaa Roopaayantavu
Roopaaye Annisthadantaavu (2)
Roopaaye Paralokamivvadu
Roopaaye Santhoshamivvadu (2)