• waytochurch.com logo
Song # 942

kallallo kanneerenduku gundello digulend కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెంద


కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు
ఇక నీవు కలత చెందకు
నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా
ఇక అవి ఉండబోవుగా
యేసే నీ రక్షణ యేసే నీ నిరీక్షణ (2)

1. హోరు గాలులు వీచగా తుఫానులు చెలరేగగా
మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయేనుగా (2)
యేసే నీ నావికా భయము చెందకు నీవిక
యేసే నీ రక్షకా కలత చెందకు నీవిక

2. కరువు ఖడ్గములొచ్చినా నింద వేదన చుట్టినా
లోకమంతా ఏకమైనా భయము చెందకుమా (2)
యేసే నీ రక్షకా దిగులు చెందకు నీవిక
యేసే విమోచకా సంతసించుము నీవిక

Kallallo Kanneerenduku Gundello Digulenduku
Ika Neevu Kalatha Chendaku
Nemmadi Lekunnadaa Gundello Gaayamainadaa
Ika Avi Undabovugaa
Yese Nee Rakshana Yese Nee Nireekshana (2)

1. Horu Gaalulu Veechagaa Thuphaanulu Chelaregagaa
Maata Maathram Selaveeyaga Nimmalamaayenuga (2)
Yese Nee Naavikaa Bhayamu Chendaku Neevika
Yese Nee Rakshakaa Kalatha Chendaku Neevika

2. Karuvu Khadgamulochchinaa Ninda Vedana Chuttinaa
Lokamanthaa Ekamainaa Bhayamu Chendakumaa (2)
Yese Nee Rakshakaa Digulu Chendaku Neevika
Yese Vimochakaa Santhasinchumu Neevika


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com