kalvari girilona silvalo shree yesu కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు పలు బ
కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు
పలు బాధలొందెను – ఘోరబాధలు పొందెను (2)
నీ కోసమే అది నా కోసమే (2)
ప్రతివానికి రూపు నిచ్చె
అతనికి రూపు లేదు (2)
పదివేలలో అతిప్రియుడు
పరిహాసములనొందినాడు (2)
వధ చేయబడు గొర్రెవలె
బదులేమీ పలుకలేదు (2)
దూషించు వారిని చూచి
దీవించి క్షమియించె చూడు (2)
సాతాను మరణమున్ గెల్చి
పాతాళ మందు గూల్చి (2)
సజీవుడై లేచినాడు
స్వర్గాన నిను చేర్చినాడు (2)