kanneeti loyalalo nenentho krunginanoo కన్నీటి లోయలలో నేనెంతో కృంగిననూ కన్న
కన్నీటి లోయలలో నేనెంతో కృంగిననూ
కన్నీరు చూచువాడు కార్యము జరిగించును (2)
నీ మనసు కదలకుండా నీ మనసు కృంగకుండా
నీతోనే ఎల్లప్పుడూ నేనుందున్ అంతం వరకు (2)
1. చీకటి బాటయైనా భయంకర శోధన
కలువున్ ఆ వేళలో సిలువ నీడ నీకై (2)
2. ఎర్ర సముద్ర తీరం మొర్రలిడిన్ తన దాసులు
గుండెల్లో దాగి ఉన్న గొప్ప బాధ తొలగెన్ (2)
3. ఎంత కాలం వేచి ఉండాలి నాథా నీ రాకడకై
శ్రమలు తీరుటకు ఎంతో కాలం లేదు (2)
Kanneeti Loyalalo Nenentho Krunginanoo
Kanneeru Choochuvaadu Kaaryamu Jariginchunu (2)
Nee Manasu Kadalakundaa Nee Manasu Krungakundaa
Neethone Ellappuduu Nenundun Antham Varaku (2)
1. Cheekati Baatayainaa Bhayankara Shodhana
Kaluvun Aa Velalo Siluva Needa Neekai (2)
2. Erra Samudra Theeram Morralidin Thana Daasulu
Gundello Daagi Unna Goppa Baadha Tholagen (2)
3. Entha Kaalam Vechi Undaali Naathaa Nee Raakadakai
Shramalu Theerutaku Entho Kaalam Ledu (2)