• waytochurch.com logo
  • Song - 950 : sudhaa madhura kiranaala arunodayam సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని Lyrics and musical chords

  • Quick search
  • Back to Song Lyrics

    sudhaa madhura kiranaala arunodayam సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని Musical Chords


    Em                    C         D
    Sudha Madhura Kiranala Arunodayam
    Bm Am Em
    Karunamayuni Kiranala Arunodayam
    Em D
    Shrama Velatha Hrudayalu Velugainavi
    Bm G Em
    Maranala Terachapa Marugainadi

    Verse 1

    Em D Bm Am Em
    Lokalalo Paapa Shokalalo - Ekakinai Brathuku Avineethinai
    Em D Bm G Em
    Shrama Daalchi Bhuvilona Bhoosavali - Premanu Raagalu Brochayani
    Em D
    Nammina Vaaraini Rammani Pilichina Rakshakudaa Yesu
    Bm Em
    Nithya Rakshana Sathya Maargamu Ilapai Aa Kreesthe
    Em D Bm Em
    Aa Janmame - Anubandhame - Anuragame - Aanandame ||Sudha||

    Verse 2

    Em D Bm Am Em
    Dhivi Rajuga Bhuviki Dhiginaadani - Ravi Rajugaa Ilanu Velisadani
    Em D Bm G Em
    Paraloka Bhavanaalu Terichayani - Navaloka Gaganaalu Pilichayani
    Em D
    Nammina Vaaraini Rammani Pilichina Rakshakudaa Yesu
    Bm Em
    Nithya Rakshana Sathya Maargamu Ilapai Aa Kreesthe
    Em D Bm Em
    Aa Janmame - Anubandhame - Anuragame - Aanandame ||Sudha||

    sudhaa madhura kiranaala arunodayam సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని Lyrics in TELUGU


    సుధా మధుర కిరణాల అరుణోదయం

    కరుణామయుని శరణం అరుణోదయం (2)

    తెర మరుగు హృదయాలు వెలుగైనవి

    మరణాల చెరసాల మరుగైనది (2)



    1. దివి రాజుగా భువికి దిగినాడని – రవి రాజుగా ఇలను మిగిలాడని (2)

    నవలోక గగనాలు పిలిచాడని – పరలోక భవనాలు తెరిచాడని (2)

    ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చింది

    పాడే పాటల పశువులశాలను ఊయల చేసింది (2)

    నిను పావగా – నిరుపేదగా – జన్మించగా – ఇల పండుగ (2)



    2. లోకాలలో పాప శోకాలలో – ఏకాకిలా బ్రతుకు అవివేకులు (2)

    క్షమ హృదయ సహనాలు సహపాలుగా – ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా (2)

    నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే

    నిత్య సుఖాల జీవజలాల పెన్నిధి ఆ ప్రభువే (2)

    ఆ జన్మమే – ఒక మర్మము – ఆ బంధమే – అనుబంధము (2)

    Language:TELUGU | 5132 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 6466174
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com