thodu lerani kumilipoku yese nee tho తోడు లేరని కుమిలిపోకు యేసే నీ తోడు ఉ
తోడు లేరని కుమిలిపోకు
యేసే నీ తోడు ఉన్నాడు చూడు (2)
ఓహో సోదరా యేసే నీ గురి (2)
1. ఆదరణ లేక అల్లాడిపోకు
శోధన వేదనలో కృంగిపోకు (2)
ఆదరించే వాడే యేసు
అల్లాడిపోకు ఓ సోదరా (2)
2. విడువడు యేసు ఎడబాయడెన్నడు
అనుక్షణము నిన్ను కాపాడును (2)
ఆయన మీదనే భారము మోపు
ఆయనే నిన్ను ఆదుకొంటాడు (2)
Thodu Lerani Kumilipoku
Yese Nee Thodu Unnaadu Choodu (2)
Oho Sodaraa Yese Nee Guri (2)
1. Aadarana Leka Allaadipoku
Shodhana Vedanalo Krungipoku (2)
Aadarinche Vaade Yesu
Allaadipoku O Sodaraa (2)
2. Viduvadu Yesu Edabaayadennadu
Anukshanamu Ninnu Kaapaadunu (2)
Aayana Meedane Bhaaramu Mopu
Aayane Ninnu Aadukontaadu (2)