halleluya padedha prabhu ninu koniyadedhan హల్లేలూయ పాడెద ప్రభు నిన్ను కొనియాడెదన్ fm
పల్లవి: హల్లేలూయ పాడెద - ప్రభు నిన్ను కొనియాడెదన్ అన్నీ వేళల యందున - నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్ … హల్లేలూయ… 1. వాగ్దానములనిచ్చి - నెరవేర్చువాడవు నీవే నమ్మాకమైన దేవా - నన్ను కాపాడు వాడవు నీవే (2X) ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్ … హల్లేలూయ… 2. ఎందారు నిను చూచిరో - వారికి వెలుగు కలిగెన్ ప్రభువా నీ వెలుగొందితి - నా జీవంపు జ్యోతివి నీవే (2X) ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్ … హల్లేలూయ… 3. కష్టాములన్నిటిని - ప్రియమూగ భరియింతును నీ కొరకే జీవింతును - నా జీవంపు దాతవు నీవే (2X) ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్ … హల్లేలూయ…