jaya janda pattukonedham జయ జెండా పట్టుకొనెదం
జయ జెండా పట్టుకొనెదం మనం వీరులుగ నడిచెదము (2) 1. వెల్లువై సాతానొచ్చిన ఆత్మతానే జెండా పైకెత్తును జడియకు నా సోదరా నీవు జడియకు నా సోదరి 2. వేవేలు శ్రమలొచ్చినన్ శోకముల్ దరికిరావు ఆత్మఖడ్గముచే మనం సాతానున్ జయించితిమి 3. గుట్టలైన మిట్టలైననూ ప్రభువును వెంబడించెదం నాగటిపై చేయి వేశాము మనం వెనుకకు తిరిగిచూడము Jaya jeṇḍā paṭṭukonedaṁ manaṁ vīruluga naḍicedamu (2) 1. Velluvai sātānoccina ātmatānē jeṇḍā paikettunu jaḍiyaku nā sōdarā nīvu jaḍiyaku nā sōdari 2. Vēvēlu śramaloccinan śōkamul darikirāvu ātmakhaḍgamucē manaṁ sātānun jayin̄citimi 3. Guṭṭalaina miṭṭalainanū prabhuvunu vembaḍin̄cedaṁ nāgaṭipai cēyi vēśāmu manaṁ venukaku tirigicūḍamu