• waytochurch.com logo
Song # 12438

జయ జెండా పట్టుకొనెదం

jaya janda pattukonedham


Show Original TELUGU Lyrics

Translated from TELUGU to TELUGU

జయ జెండా పట్టుకొనెదం
మనం వీరులుగ నడిచెదము (2)

1. వెల్లువై సాతానొచ్చిన
ఆత్మతానే జెండా పైకెత్తును
జడియకు నా సోదరా
నీవు జడియకు నా సోదరి

2. వేవేలు శ్రమలొచ్చినన్‌
శోకముల్‌ దరికిరావు
ఆత్మఖడ్గముచే
మనం సాతానున్‌ జయించితిమి

3. గుట్టలైన మిట్టలైననూ
ప్రభువును వెంబడించెదం
నాగటిపై చేయి వేశాము
మనం వెనుకకు తిరిగిచూడము

జయ జెṇḍā పṭṭఉకొనెడṁ
మనṁ వ్īరులుగ నḍఇcఎడము (2)

1. వెల్లువై స్āట్āనొccఇన
āట్మట్āన్ē జెṇḍā పైకెట్టును
జḍఇయకు న్ā స్ōడర్ā
న్īవు జḍఇయకు న్ā స్ōడరి

2. వ్ēవ్ēలు śరమలొccఇనన్‌
śōకముల్‌ డరికిర్āవు
āట్మఖḍగముcē
మనṁ స్āట్āనున్‌ జయిన్̄cఇటిమి

3. గుṭṭఅలైన మిṭṭఅలైనన్ū
ప్రభువును వెమ్బḍఇన్̄cఎడṁ
న్āగṭఇపై cēయి వ్ēśāము
మనṁ వెనుకకు టిరిగిcūḍఅము


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2025 Waytochurch.com