• waytochurch.com logo
Song # 12438

జయ జెండా పట్టుకొనెదం

jaya janda pattukonedham


జయ జెండా పట్టుకొనెదం
మనం వీరులుగ నడిచెదము (2)

1. వెల్లువై సాతానొచ్చిన
ఆత్మతానే జెండా పైకెత్తును
జడియకు నా సోదరా
నీవు జడియకు నా సోదరి

2. వేవేలు శ్రమలొచ్చినన్‌
శోకముల్‌ దరికిరావు
ఆత్మఖడ్గముచే
మనం సాతానున్‌ జయించితిమి

3. గుట్టలైన మిట్టలైననూ
ప్రభువును వెంబడించెదం
నాగటిపై చేయి వేశాము
మనం వెనుకకు తిరిగిచూడము

Jaya jeṇḍā paṭṭukonedaṁ
manaṁ vīruluga naḍicedamu (2)

1. Velluvai sātānoccina
ātmatānē jeṇḍā paikettunu
jaḍiyaku nā sōdarā
nīvu jaḍiyaku nā sōdari

2. Vēvēlu śramaloccinan‌
śōkamul‌ darikirāvu
ātmakhaḍgamucē
manaṁ sātānun‌ jayin̄citimi

3. Guṭṭalaina miṭṭalainanū
prabhuvunu vembaḍin̄cedaṁ
nāgaṭipai cēyi vēśāmu
manaṁ venukaku tirigicūḍamu


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2025 Waytochurch.com