yehoavaa needu mealulanu elaa varnimpagalanu యెహోవా నీదు మేలులను – ఎలా వర్ణింపగలను
యెహోవా నీదు మేలులను – ఎలా వర్ణింపగలనుకీర్తింతును నీదు ప్రేమను – దేవా అది యెంతో మధురందైవం నీవయ్యా – పాపిని నేనయ్యానీదు రక్తముతో నన్ను కడుగుజీవం నీవయ్యా జీవితం నీదయ్యానీదు సాక్షిగా నన్ను నిలుపూకారణ భూతుడా పరిశుద్ధుడానీదు ఆత్మతో నన్ను నింపూమరణాథ యేసు నాధ నీదు రాజ్యములో నన్ను చేర్చుఘనుడా సిల్వధరుడా అమూల్యం నీదు రుధిరం (2)నిన్ను ఆరాధించే బ్రతుకు ధన్యంనీతో మాట్లాడుటయే నాకు భాగ్యంఓ మహోన్నతుడా నీకే స్తోత్రంసర్వోన్నతుడా నీకే సర్వం ||యెహోవా||ప్రియుడా ప్రాణ ప్రియుడా – వరమే నీదు స్నేహం (2)నా రక్షణకై పరమును వీడేనా విమోచనకై క్రయధనమాయేఓ మృత్యుంజయుడా నీకె స్తోత్రంపరమాత్ముడా నీకే సర్వం ||యెహోవా||
A F#m C#m D EYehova needhu melulanu, ela varnimpa galanuA F#m C#m D EKeerthintunu needu premanu, Deva adhi entho madhuramA F#m C#m D EDhaivam neevayya, paapini nenayya, Needhu raktam tho nannu kaduguA F#m C#m D EJeevam neevayya, Jeevitam needayya, Needu sakshiga nannu nilupuA F#m C#m D EKaaran boothuda, Parishudhuda, Needu aathma tho nannu nimpuA F#m C#m D EMaranaata, Yesu Naadha, Needu raajyam lo nannu cherchuA AGhanuda, Silva Dharuda, Amulyam needu rudhiram,A AOoo Ghanuda, Silva Dharuda, Amulyam needu rudhiram,F#m Bm E F#m Bm ENinnu aardhinche bratuku dhanyam, Neetho matladutaye naaku bhaagyam,Bm D A Bm D AOo Mahonnatuda neeke stotram, Sarvonnatuda, neeke sarvamA APriyuda, Praana Priyuda, Varame needu sneham,A APriyuda, Praana Priyuda, Varame needu sneham,F#m Bm E F#m Bm ENaa rakshanakai paramunu veede, Naa vimochanakai krayadhanamaaye,Bm D A Bm D AOo Mrutyunjayuda neeke stotram, Paramatmuda neeke sarvam