Premaa Poornudu Praana Naathudu ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు
ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడునను ప్రేమించి ప్రాణమిచ్చెను (2)నే పాడెదన్ – కొనియాడెదన్ (3)నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును (4) ||ప్రేమా||లోయలకంటే లోతైనది నా యేసు ప్రేమగగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ (2)యేసుని ప్రేమ వెల యెంతోఇహమందైనా పరమందైనా (2)వెల కట్టలేని కలువరిలో ప్రేమవెలియైన ప్రేమ నాకై బలియైన ప్రేమ – (2) ||ప్రేమా||మరణముకంటె బలమైనది – పునరుత్ధాన ప్రేమమరణపు ముల్లును విరచినది – బలమైన ప్రేమ (2)రక్తము కార్చి రక్షణ నిచ్చిప్రాణము పెట్టి పరముకు చేర్చే (2)గొర్రెపిల్ల క్రీస్తుని విలువైన ప్రేమబలియైన ప్రేమ నాకై వెలియైన ప్రేమ – (2) ||ప్రేమా||
premaa poornudu praana naathudunanu preminchi praanamichchenu (2)ne paadedan koniyaadedan (3)naa priya yesu kreesthuni prakatinthunu (4) ||premaa||loyalakante lothainadi naa yesu premagaganamu kante etthainadi kaluvarilo prema (2)yesuni prema vela yenthoihamandainaa paramandainaa (2)vela kattaleni kaluvarilo premaveliyaina prema naakai baliyaina prema – (2) ||premaa||maranamukante balamainadi – punarutthaana premamaranapu mullunu virachinadi – balamaina prema (2)rakthamu kaarchi rakshana nichchipraanamu petti paramuku cherche (2)gorrepilla kreesthuni viluvaina premabaliyaina prema naakai veliyaina prema – (2) ||premaa||