Ontarithanamulo Thoduvai ఒంటరితనములో తోడువై
ఒంటరితనములో తోడువైనాతో నడచిన నా స్నేహమైఎడారిలో మార్గమైచీకటి బ్రతుకులో వెలుగువైమరువగలనా నీ ప్రేమ నేనువిడువగలనా నీ తోడు నేనులోకముతోనే ఆనందించిననూనీ ప్రేమతో నను మార్చినావునా యేసయ్యా.. నా రక్షకానను కాచిన వాడా నీవేనయ్యా (2)ఓటమిలో నా విజయమైకృంగిన వేళలో ఓదార్పువైకొదువలో సమృద్ధివైనా అడుగులో అడుగువై ||మరువగలనా||
ontarithanamulo thoduvainaatho nadachina naa snehamaiedaarilo maargamaicheekati brathukulo veluguvaimaruvagalanaa nee prema nenuviduvagalanaa nee thodu nenulokamuthone aanandinchinanunee prematho nanu maarchinaavunaa yesayyaa.. naa rakshakaananu kaachina vaadaa neevenayyaa (2)otamilo naa vijayamaikrungina velalo odaarpuvaikoduvalo samruddhivainaa adugulo aduguvai ||maruvagalanaa||