nee sannidhilo ee aaraadhananu నీ సన్నిధిలో ఈ ఆరాధనను
నీ సన్నిధిలో ఈ ఆరాధననుస్వీకరించుము నా ప్రభువా (2)నా హృదయములో నీ ఆత్మ బలమునునింపుము నాపై యేసయ్యా ||నీ సన్నిధిలో||ఆవిరివంటి వాడను నేనుమేఘ స్తంభమై నిలిచావు (2)చల్లని నీ ప్రేమ గాలిని సోకించి (2)వర్షముగా నను మార్చావు – మార్చావు ||నీ సన్నిధిలో||మోడులా మిగిలిన నాకైసిలువ మ్రానిపై వ్రేళాడి (2)నీ రక్తముతో నను ప్రోక్షించి (2)నా మరణ శాపం తొలగించావు – తొలగించావు ||నీ సన్నిధిలో||