neethi sooryudaa yesuనీతి సూర్యుడా యేసు
నీతి సూర్యుడా యేసు ప్రాణ నాథుడా.. రావయ్యా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా హల్లెలూయా- ఎన్నడైన నన్ను మరచిపోయావా హల్లెలూయా – నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా యుగయుగములకు ప్రభువా తరతరములకు రాజువా (2) శరణటంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను పిలువ (2) పరమ తండ్రి నన్ను చేర వచ్చావా ||నిన్న|| వేల్పులలోనే ఘనుడా పదివేలలో అతిప్రియుడా (2) కృపా సత్య సంపూర్ణుడా సర్వ శక్తి సంపన్నుడా (2) పరమ తండ్రి నన్ను చేర వచ్చావా ||నిన్న||
neethi sooryudaa yesu
praana naathudaa.. raavayyaa
ninna nedu ekareethiga unnaavaa
hallelooyaa – ennadaina nannu marachipoyaavaa
hallelooyaa – ninna nedu ekareethiga unnaavaa
yugayugamulaku prabhuvaa
tharatharamulaku rajuvaa (2)
sharanatanchu ninnu veda
karamuletthi ninnu piluva (2)
parama thandri nannu chera vachchaavaa ||ninna||
velpulalone ghanudaa
padivelalo athipriyudaa (2)
krupaa sathya sampoornudaa
sarva shakthi sampannudaa (2)
parama thandri nannu chera vachchaavaa ||ninna||