arpinchuchuntini yesayyaa అర్పించుచుంటిని యేసయ్యా
అర్పించుచుంటిని యేసయ్యా నన్ను నీ చేతికి (2) దీనుడను నన్ను నీ బిడ్డగా ప్రేమతో స్వీకరించు (2) ||అర్పించుచుంటిని||ఈ లోక జీవితం అల్పకాలమే నీవే నా గమ్యస్థానము (2) నిజ సంతోషం నీవు నాకిచ్చి (2) నా హృదయం వెలిగించు (2) నా ప్రభువా యేసయ్యా ||అర్పించుచుంటిని||దప్పిగొన్న జింకవలెనే ఆశతో చేరితి నీ దరి దేవా (2) సేదతీర్చి జలము నిన్ను (2) వాడిన బ్రతుకులో (2) నింపుము జీవము ||అర్పించుచుంటిని||