సార్వత్రికమైన సంఘపు అంఘమా(పడారుపల్లె) సువర్న దీప స్తంభమాయెసు వీపు నానుకొని కొనసాగుమాయీ అరన్యము నందు యానము చెయుమా1.జలదారు వ్రుక్షము కింద నింన్నిల లెపగా..జయ క్రీస్తు నీకిల సిరస్సుగా వుదయిన్చెనేఆయనే నీ యందు లేనిచొ నీ గతి గభిలాయిలయై జీవించగా2. ఇన్నినాళుగ నీ సుదీర్గ ప్రయాణముక్షెమకరమై సాగెనా ప్రభుసెవలొస్వెత జాతి జనాలి సేవా త్యాగము నీ స్వజాతికి మేలుకరమై సాగెనా3. యేసు ప్రభుని క్రుపాకటాక్షము చూపగానీదు ప్రాకరంబు స్తితరమై నెలిచెగాఆయనే నీ యందు లేనిచొ నీ గతి గభిలాయిలయై జీవించగా
saarvathrikamaina saMghapu aMghamaa(padaarupalle) suvarna dheepa sthaMbhamaayesu veepu naanukoni konasaagumaayee aranyamu naMdhu yaanamu cheyumaa1.jaladhaaru vrukShamu kiMdha niMnnila lepagaa..jaya kreesthu neekila sirassugaa vudhayinchenEAyanE nee yaMdhu lEnicho nee gathi gaBhilaayilayai jeeviMchagaa2. inninaaLuga nee sudheerga prayaaNamukShemakaramai saagenaa prabhusevalosvetha jaathi janaali sEvaa thyaagamu nee svajaathiki mElukaramai saagenaa3. yEsu prabhuni krupaakataakShamu chUpagaaneedhu praakaraMbu sthitharamai nelichegaaAyanE nee yaMdhu lEnicho nee gathi gaBhilaayilayai jeeviMchagaa