pillalam yesu biddalam pillalam yesu kishtulam పిల్లలం యేసు బిడ్డలం – పిల్లలం యేసు కిష్టులం
పిల్లలం యేసు బిడ్డలం – పిల్లలం యేసు కిష్టులంపిల్లలం యేసు బిడ్డలం – పిల్లలం యేసు కిష్టులంమా ఆటా మా పాట మా దేహమంతా – మా శక్తి మా యుక్తి మా బలమంతా /2/యేసు నీ… కే – జీసస్ యు… ఆర్ మై గాడ్పిల్లలం యేసు బిడ్డలం – పిల్లలం యేసు కిష్టులం /2/మా మాట మా నడక మా తలపంతా – మా ధనము మా ఘనము మా సర్వమంతా /2/యేసు నీ… కే – జీసస్ యు… ఆర్ మై గాడ్