• waytochurch.com logo
Song # 20010

urisindi Navvula Vaana – Vivaaha Subha samayaana కురిసింది నవ్వుల వాన – వివాహ శుభ సమయాన


కురిసింది నవ్వుల వాన – వివాహ శుభ సమయాన
నాలో కలిగే సందడి – నాలో కలిగే సవ్వడి
హృదయాలు పండించే వేళ ఈవేళ /కురి/

​1. కోయిలమ్మ పాడె అందమైన ఏదో రాగం
దాగెనమ్మ సిగ్గు తొందరల్లో ఏదో భావం
ఒంటరి జీవితం జంటగ మార్చెనే – ఇరు హృదయాలను ఒకటిగా కూర్చెనే
దేవుడు కల్పిన బంధం – వీడిపోని అనుబంధం /కురి/

గోరుమావిడమ్మా పూచెనమ్మా అనురాగం
మరువకూడదమ్మా చేసుకున్న ఈ ప్రమాణం
వాక్యపు వెలుగులో బ్రతుకులు పండగా
దేవుడు తోడుగా నీతో నుండగా
సాగేటి ఈ బంధం – వీడిపోని అనుబంధం /కురి/

kurisindi navvula vaana – vivaaha subha samayaana
naalo kalige sandadi – naalo kalige savvadi
hrudayaalu pandinche vela ee vela

koyilamma paade andamaina yedo raagam
daagenamma siggu todarallo yedo vbhaavam
ontari jeevitam jantaga maarchene – iru hrudayaalanu okatiga koorchene
devudu kalpina bandham – veediponi anubandham /kuri/

gorumaavidamma poochenamma anuraagam
maruvakoodadamma chesukunna ee pramaanam
vaakyapu velugulo bratukulu pandaga
devudu toduga neeto nundagaa
saageti ee bandham – veediponi anubandham /kuri/


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com