kraisthavamoka mathamu kaadidi క్రైస్తవమొక మతము కాదిది
క్రైస్తవమొక మతము కాదిది యేసునందు తిరిగి జన్మము క్రీస్తునందు తిరిగి జన్మము ||2||ధరల తల్లి దానమొసగును తన రక్తము ప్రతిజనలములో అందరికి జీవమొసగెను కలువరిలో యేసు రక్తము ||2||కలువరిలో యేసు రక్తము ||క్రైస్తవమొక||ఒక జన్మకు రెండు చావులు ఇరు జన్మలకొక్క మరణమే ||2||సిలువయందే నరకపు చావు పొందెనేసు అందరికొరకు ||2||పొందెనేసు అందరికొరకు ||క్రైస్తవమొక||భువికి మూలమీ శరీరము దివిని చేర ఆత్మ మూలము ||2||మతము మార్గ జ్ఞానము వీడి మరణ విజయుడేసు చేరుమా ||2||మరణ విజయుడేసు చేరుమా ||క్రైస్తవమొక||