naa hrudhayam paadene nee premane నా హృదయం పాడెనే నీ ప్రేమనే
1. నా హృదయం పాడెనే నీ ప్రేమనే
నా హృదయ దైవమా నీకే నా గీతమే
ఎల్లప్పుడు నీ ధ్యానం నిరతము నీ నామం
నే పాడెదా నా జీవితాంతము
2. నా ప్రాణం ఆశించే నీ ప్రేమకై
ఆనంద గీతాలే నా హృదయం పాడెనే
ఎల్లప్పుడు నీ ధ్యానం నిరతము నీ నామం
నే పాడెదా నా జీవితాంతము
Chorus:
నీ ప్రేమను మరతునా
నీ జాలిని మరతునా
నా దైవమా .. నా యేసయ్య..
ఎల్లప్పుడు నీ ధ్యానం నిరతము నీ నామం
ఎల్లప్పుడు నీకై నే పాడెదా
3. నా జీవితం అర్పింతున్ నీ కోసమే
నా శ్వాస యేసయ్య నీ కొరకే
ఎల్లప్పుడు నీ ధ్యానం నిరతము నీ నామం
నే పాడెదా నా జీవితాంతము