Gurine nilupu gamyam koraku గురినే నిలుపు గమ్యం కొరకు
గురినే నిలుపు – గమ్యం కొరకు
బ్రతుకే పరుగు – ఆపకు తపసు
నడిపించునేసు – అనుక్షణం తోడై
ఊహించలేని – శిఖరము ఎక్కించుటకై
నిన్నొక పాఠం – నేడొక ధ్యానం
రేపొక మర్మం – ఇదే జీవిత సత్యం
యోబులా యోసేపులా – ఓటమే పడవేసినా
విసుగకా విలపించకా – కొనసాగుమా విజయించుమా
ప్రభువే నీ అండగా – ప్రభువే నీ అండగా
నీవొక సత్యం – నీరూపొక ఆత్మం
బ్రతుకే దివ్యం – ఇదే జీవిత సారం
పౌలులా, పెనుయేలులా – నిరాశే నిలువరించినా
వెరవకా వెనుదిరుగకా – పోరాడుమా పాలించుమా
ప్రభువే నీ అండగా – ప్రభువే నీ అండగా
“నీ జీవితం చాలా విలువైనది
నీ జీవితానికో అర్దం నీజన్మకొక పరమార్దం వున్నాయి. తెలుసుకో .. ఇది వాస్తవం –
కష్టలొచ్చ్చాయని ..
కన్నీళ్ళు నిన్ను వెంటాడుతున్నాయని..
యెవరో యేదో అంటున్నారని ..
ఇం..కెంతకాలం బాదపడుతూ..
నీలోనువ్వు కుమిలిపోతు ..
విలువైన నీజీవితాన్ని ఇం..కెంతకాలం పాడుచేసుజుంటావ్..
లే .. లే..చి ధై..ర్యం గా ముందడుగు వెయ్..
ఈ జీవితం నీది..
జీవితాన్ని.. శోధించు..
అనుకున్నది సాధించు ..
నువ్వేంటో నిరూపించు..”
gurine nilupu – gamyam koraku
bratuke parugu – apaku tapasu
nadipinachunesu- anuksanam todai
uhinchaleni – sikharam ekkinchutakai
ninnoka paatam – nedoka dhyanam
repoka marmam – idhe jeevita satyam
yobula yosepula – otame padavesina
visugaka vilapinchaka – konasaguma vijayinchuma
prabhuve nee andaga – prabhuve nee andaga
nivoka satyam – ni rupoka atmam
bratuke divyam – idhe jeevita saram
paulula penuyelulaa – nirase niluvarinchina
veravaka venudirugaka – poraduma palinchuma
prabhuve nee andaga – prabhuve nee andaga
“nee jivitam chala viluvainadi ..
ni jivithaniko ardham nijanmakoka paramardhaṁ vunnayi.
telusuko.. idi vastavam –
kastalochayani..kanneellu ninnu ventadutunnayani..
yevaro yedho antunnarani..
inkenthakalam badhapaduthu..
nilonuvvu kumilipothu..
viluvaina nijivithanni inkenthakalam paduchesukuntav..
le.. leechi dhai..ryam ga mundadugu vey..
ee jivitam needhi..
ee jivitanni.. sodhinchu..
anukunnadi sadhinchu..
nuvvento nirupinnchu..”