• waytochurch.com logo
Song # 24857

Paradesi oh paradhesi yetu chusina yedarule పరదేశీ ఓ పరదేశీ


పరదేశీ..... ఓ పరదేశీ ....
ఎటుచూసినా ఎడారులే ఎండిపోయినా ఎండమావులే

ఏనాటికైనా ఈ కాయము మాయమగుటే ఖాయము
ఈ నాటికైనా యేసయ్యను చేరుకోనుటే న్యాయము
యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము } 4

కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా } 2
కన్నబిడ్డల కన్నీరు ఏరులై పారినా
అన్నదమ్ములే నీకై కలవరించినా అలమటించినా.....
బంధువులంతా బ్రతిమాలినా ఆత్మీయులే అడ్డగించినా...|| ఏనాటి ||

ఫ్యాక్టరీలు ఉన్న మోటరు కారులెన్ని ఉన్నా } 2
పొలాలెన్ని ఉన్నా ఇళ్లస్థలాలెన్ని కొన్నా
అందగాడివైనా ఆటగాడివైనా అందని మాటకారివైనా
సిపాయివైనా కసాయివైనా బికారివైనా ఏకాకివైనా|| ఏనాటి ||

తెల్లవాడివైనా తెలిసిన నల్లవాడివైనా } 2
నాయకత్వమున్న ఎంతటి ప్రేమతత్వమున్న
విద్యావేత్తవైనా...తత్వవేత్తవైనా... ఎంతటి శాస్త్రవేత్తవైనా...
థీయిస్టువైనా ఎథిస్టువైనా మార్కిస్టువైనా కోపిష్టివైనా|| ఏనాటి ||

paradesi.....o paradesi....
etuchusina edarule endipoyina endamavule

enathikaina ie kayamu mayamagute khayamu
yenathikaina yesayyanu cerukonute nyayamu
yesu raktame jayamu siluva raktame jayamu } 4

kattukunna bharya nipai kuppala kulina } 2
kannabiddala kanniru erulai parina
annadammule nikai kalavarincina alamathincina.....
bandhuvulanta brathimalina atmiyule addagincina...|| yenati ||

phyaktarilu unna motaru karulenni unna
polalenni unna illasthalalenni konna } 2
andagadivaina atagadivaina andani matakarivaina
sipayivaina kasayivaina bikarivaina ekakivaina|| yenati ||

tellavadivaina telisina nallavadivaina
nayakatvamunna entathi prematatvamunna } 2
vidyavettavaina...tatvavettavaina... entathi sastravettavaina...
thiyistuvaina ethistuvaina markistuvaina kopisthivaina|| yenati ||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com