nee roopu chooda nenaashapadithi నీ రూపు చూడ నేనాశపడితి
నీ రూపు చూడ నేనాశపడితినీ దర్శనమునే నే కోరుకుంటి (2)నీ సుందర రూపము చూపించు దేవానీ మెల్లని స్వరమును వినిపించు ప్రభువాహల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయాఆమెన్ హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా (2)పదివేలమందిలో అతి సుందరుడాపరలోకనాథా అతికాంక్షనీయుడా (2)నా ఆశ తీరగను నిన్ను నేను చూడాలి (2)మధురాతి మధురంబు నీ స్వరము వినాలి (2) ||హల్లెలూయా||నీ సన్నిధిలో సుఖ శాంతి దొరికేనీ మాటతోనే జీవంబు కలిగే (2)నీ తోడు నీడలో నా బ్రతుకు సాగాలి (2)నీ దరహాసములో నేనెదిగి పోవాలి (2) ||నీ రూపు||
Nee Roopu Chooda NenaashapadithiNee Darshanamune Ne Korukunti (2)Nee Sundara Roopamu Choopinchu DevaaNee Mellani Swaramunu Vinipinchu PrabhuvaaHallelooya Hallelooya Hallelooya HallelooyaAamen Hallelooya Aamen Hallelooya (2)Padivelamandilo Athi SundarudaaParalokanaathaa Athikaankshaneeyudaa (2)Naa Aasha Theeraganu Ninnu Nenu Choodaali (2)Madhuraathi Madhurambau Nee Swaramu Vinaali (2) ||Hallelooya||Nee Sannidhilo Sukha Shaanthi DorikeNee Maatathone Jeevambu Kalige (2)Nee Thodu Needalo Naa Brathuku Saagaali (2)Nee Darahaasamulo Nenedigi Povaali (2) ||Nee Roopu||