iaoka naemi gathi yunnadhi maaఇఁక నేమి గతి యున్నది మానవులారా
Chords: ragam: మధ్యమావతి-maDhyamaavathi
ఇఁక నేమి గతి యున్నది మానవులారా యిఁక నేమి గతి యున్నది
పాపులకోస మిఁక నేమి గతి యున్నది యొకఁ డైనఁ ఋణ్యాత్ముఁ డుర్వి
లేఁడని ముందె ప్రకటించి దావీదు పల్కె వేదము నందు ||ఇఁక||
1. ఇల రక్షకుఁడు లేమిని గొఱ్ఱెల మంద లిలఁ జెల్ల చెదు రాయెను
పులులఁ బోలిన దైవ ములు గురువులు పెక్కు గల రేల వారు పద్దతి జూప
జాలరు ||ఇఁక||
2. దురితము లణఁగింపఁగఁ బాపుల నెల్ల దరిఁ జేర్చి బ్రతికింపగ పర
మేశ్వరుఁడు తన వరపుత్రుఁ డగు క్రీస్తున్ ధర కంపె నయ్యేసు శరణుఁ
జొరకయున్న ||ఇఁక||