neeku ishtudigaa ilalo ne undaalani నీకు ఇష్టుడిగా ఇలలో నే ఉండాలని
నీకు ఇష్టుడిగా ఇలలో నే ఉండాలనిఎంత కష్టమైనా నీలోనే ఉండాలనిఆశతో ఉన్నాను నా యేసయ్యాఆశలు తీర్చే నా మెస్సయ్యా (2)నువ్వంటే ఇష్టం నా యేసయ్యానాతో నువ్వుంటే ఇష్టం నా మెస్సయ్యాఆ.. ఆ.. ఆ… ||నువ్వంటే||నీ వెంటనే నే నడవాలనినీ ఇంటిలోనికి రావాలని (2)నీ వాక్యపు రుచి నాకు చూపావయ్యానీ వాత్సల్యతతో నను నింపావయ్యా (2)అందుకేనయ్యా నువ్వంటే నాకిష్టంఅందుకోవయ్యా నాలోని నీ ఇష్టం (2) ||నువ్వంటే||ఎన్నో శోధనలు ఎన్నెన్నో శ్రమలతోఈ లోకంలో నే పడియుండగా (2)నీ కృపచేత నను నీవు నిలిపావయ్యానీ కరుణతో నను నీవు నడిపావయ్యా (2)అందుకేనయ్యా నువ్వంటే నాకిష్టంఅందుకోవయ్యా నాలోని నీ ఇష్టం (2) ||నువ్వంటే||