priya yesu raajunu ne choochina chaalu ప్రియ యేసు రాజును నే చూచిన చాలు
ప్రియ యేసు రాజును నే చూచిన చాలుమహిమలో నేనాయనతో ఉంటే చాలు ||2||నిత్యమైన మోక్షగృహము నందు చేరిభక్తుల గుంపులో హర్షించిన చాలు ||2|| ||ప్రియ యేసు||యేసుని రక్తమందు కడుగబడివాక్యంచే నిత్యం భద్రపరచబడి ||2||నిష్కలంక పరిశుధ్దులతో పేదన్ నేను ||2||బంగారు వీదులలో తిరిగెదను ||2|| ||ప్రియ యేసు||ముండ్ల మకుటంబైన తలను జూచిస్వర్ణ కిరీటం బెట్టి ఆనందింతున్ ||2||కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి ||2||ప్రతి యొక్క గాయమును ముద్దాడెదన్ ||2|| ||ప్రియ యేసు||హృదయము స్తుతులతో నింపబడెనునా భాగ్య గృహమును స్మరించుచు ||2||హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ ||2||వర్ణింప నా నాలుక చాలదయ్యా ||2|| ||ప్రియ యేసు||ఆహ ఆ బూర ఎప్పుడు ధ్వనించునోఆహ నా ఆశ ఎప్పుడు తీరుతుందో ||2||తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో ||2||ఆశతో వేచియుండే నా హృదయం ||2|| ||ప్రియ యేసు||