sadhbhakthithoada saakshulai nithya viసద్భక్తితోడ సాక్షులై నిత్య వి
1. సద్భక్తితోడ సాక్షులై నిత్య
విశ్రాంతి నొందు వారిఁ జూడఁగా
శ్రీ యేసు నామమున్ స్తుతింతుము
హల్లెలూయా!
జేయు
2. పోరాటమందు వారి దుర్గమౌ
శ్రీ యేసు సంరక్షించు శైలము
అంధత్వ మందు జీవకాంతియు
హల్లెలూయా!
3. ఓ యోధులారా! ధైర్యశాలురై
పూర్వులఁ బోలి యుద్ధ మాడుఁడీ
జీవ కిరీటంబు మీ కబ్బును
హల్లెలూయా!
4. ఓ దివ్యసభ! స్నేహభావులు!
అన్యోన్య సహవాసమున్
నమ్మిక గల క్రీస్తువారలు!
హల్లెలూయా!
5. మోక్షంబుఁ జేరి భక్తు లెల్లరు
పితృ పుత్ర శుద్ధాత్మలన్ సదా
విజయ గీతితో ఁ గీర్తింతురు
హల్లెలూయా!
1. sadhbhakthithoada saakShulai nithya
vishraaMthi noMdhu vaariAO joodAOgaa
shree yaesu naamamun sthuthiMthumu
hallelooyaa!
jaeyu
2. poaraatamMdhu vaari dhurgamau
shree yaesu sMrakShiMchu shailamu
aMDhathva mMdhu jeevakaaMthiyu
hallelooyaa!
3. oa yoaDhulaaraa! Dhairyashaalurai
poorvulAO boali yudhDha maaduAOdee
jeeva kireetMbu mee kabbunu
hallelooyaa!
4. oa dhivyasabha! snaehabhaavulu!
anyoanya sahavaasamun
nammika gala kreesthuvaaralu!
hallelooyaa!
5. moakShMbuAO jaeri bhakthu lellaru
pithru puthra shudhDhaathmalan sadhaa
vijaya geethithoa AO geerthiMthuru
hallelooyaa!