• waytochurch.com logo
Song # 28060

కృప చూపుటలో మహాదైశ్వర్యుడా

Krupa Chuputalo Mahadaiswaryudaa


Show Original TELUGU Lyrics

Translated from TELUGU to TELUGU

క్రుప చుపుటలొ మహడైస్wఅర్యుడా
కృప చూపుటలో మహాదైశ్వర్యుడా
నీ కృపయే నన్ను బ్రతికించెను (2)
యేసయ్యా నీ కృపలను తలంచి
పరవశించెద నీ సన్నిధిలో (2)


యేసయ్యా నీ కృపయే చాలాయ్యా
యేసయ్యా ఆ కృపయే తోడయ్యా (2)


1. ఇంతగ నన్ను హెచ్చించుటకు
ఎంతటి వాడను నేనయ్య (2)
నీ సన్నిధిలో నన్ను నిలుపుటకు
ఏ మంచి నాలో లేదయ్యా (2)


2. నిత్యము మండుచు ప్రకాశించుటకై
పరిశుద్ధాత్మతో నింపితివా (2)
నీ చెప్పుల వారు విప్పుటకైనా
అర్హత నాకు లేదయ్యా (2)


3. నీ సింహాసనము నాకిచ్చుటకు
ఏ యోగ్యత నాకు లేదయ్యా (2)
అయిననూ నీ సంకల్పమే
పరిశుద్ధులతో నన్ను చేర్చుటయే (2)


(టమిల్ ల్య్రిcస్)
க்ருப்பா சூப்புட்டலோ மஹதைய்ஸ்வர்யுடா நீ கிருப்பயே நன்னு பிரத்திகிஞ்சேனு (2)
இயேசய்யா நீ கிருபலனு தலஞ்சி பரவசிஞ்சேதா நீ சந்நிதிலோ (2)


இயேசய்யா நீ க்ருப்பயே சால்லய்யா இயேசய்யா ஆ க்ருப்பயே தோடய்யா (2)


1.இந்தக நன்னு எச்சிஞ்சுடக்கு ௭ந்தடி வாடனு நேனய்யா (2)
நீ சந்நிதிலோ நன்னு நிலுபுடக்கை ஏ மஞ்சி நாலோ லேதய்யா (2)


2.நித்யமு மண்டுச்சு பிரகாசிஞ்சுடக்கை பரிசுத்தாத்மதோ நிம்பிதிவா (2)
நீ செப்புல வாரு விப்புடக்கைனா அர்ஹத நாக்கு லேதய்யா (2)


3.நீ சிம்ஹாசனமு நாகிச்சுடக்கு ஏ யோக்யதா நாக்கு லேதய்யா(2)
ஐனனு நீ சங்கல்பமே பரிசுத்துலதோ நன்னு சேர்ச்சுட்டய்யே (2)


క్రుప చుపుటలొ మహడైస్wఅర్యుడా
నీ క్రుపయె నన్ను బ్రతికిన్చెను (2)
యెసయ్య నీ క్రుపలను తలన్చి
పరవసిన్చెద నీ సన్నిదిలొ (2)


యెసయ్య నీ క్రుపయె చాలయ్య
యెసయ్య ఆ క్రుపయె తొడయ్య (2)


1. ఇమ్తగ నన్ను హెచిన్చుటకు
యెన్తటి వడను నెనయ్య (2)
నీ సన్నిదిలొ నన్ను నిలుపుటకు
యె మన్చి నాలొ లెదయ్య (2)


2. నిత్యము మన్డుచు ప్రకశిన్చుటకై
పరిశుదాత్మతొ నిమ్పితివా (2)
నీ చెప్పుల వరు విప్పుటకైన
అర్హత నాకు లెదయ్య (2)


3. నీ సిమ్హసనము నాకిచుటకు
యె యొగ్యత నాకు లెదయ్య (2)
ఐనన్ను… నీ సన్కల్పమె
పరిశుదులతొ నన్ను చెర్చుటయె (2)


ఫిలడెల్ఫిఅ మినిస్ట్రిఎస్


వొల్ -3
అభిషక్తుడా
అభిశక్తుడ


( కృప చూపుటలో )( క్రుప చుపుటలొ)


ల్య్రిc టునె ~: బ్రొ డయనిది
వొcఅల్స్ ~: ప్ర్ మొహన్ కుమర్
ముసిc ~:బ్ర్ న్ తొమస్
పొస్ట్ ప్రొడుcటిఒన్ ~: wఎస్లెయ్ వ్fx విసుఅల్ స్టుడిఒ


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2025 Waytochurch.com