yesu jananamu యేసు జననము లోకానికెంతో వరము
యేసు జననము లోకానికెంతో వరము ఆనంద గానాల క్రిస్మస్ దినము ||2|| ఆహాహహా హల్లెలూయా… ఓహోహొహో హోసన్నా ||2||బెత్లెహేములో పశులపాకలో పొత్తిళ్ళలో మరియ ఒడిలో ||2|| పవళించినాడు ఆనాడు నీ హృదిని కోరాడు నేడు ||2|| ||ఆహాహహా||గొల్లలంతా పూజించిరి జ్ఞానులంతా ఆరాధించిరి ||2|| అర్పించుము నీ హృదయం ఆరాధించుము ప్రభు యేసున్ ||2|| ||ఆహాహహా||