నా జీవితానికి ఒక అర్థమే ఉన్నాధని
NAA JEEVITHANIKI oke ardham
Show Original TELUGU Lyrics
Translated from TELUGU to TELUGU
నా జీవితానికి ఒక అర్థమే ఉన్నాధని
పల్లవి ~:
నా జీవితానికి ఒక అర్థమే ఉన్నాధని
నా ..కోసమే ఒక చిత్తమే ఉన్నాధని ఇఇ 2 ఇఇ
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై ఇఇ 2 ఇఇ
ఇది తెలియక లోక ప్రేమనే అది నిజముగా నేను తలిచానే ఇఇనా జీవితానికీఇఇ
చరణం~:
సృష్టిలోనే సౌందర్యమైన అదియే వివాహ బంధము ...
కష్ట సమయములోన సైతం ప్రేమ పంచే బంధము ఇఇ 2 ఇఇ
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై
జీవము అను కృపావరములో ఒకరికొకరుగా జీవించాలిఇఇ 2 ఇఇ ఇఇనా జీవితానికీఇఇ
చరణం~:
పానుపే పవిత్రమైన నిష్కళంకమైనది ...
జారులకు వ్యభిచారులకు తీర్పు తీర్చే వాడవు. ఇఇ 2 ఇఇ
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై
అది కళంకము ముడతలైనను మరి ఏదియు లేని ప్రేమ ఇది ఇఇ 2 ఇఇ ||నా జీవితానికీఇఇ
చరణం~:
క్రీస్తు సంఘమును ప్రేమించినంతగా భర్త భార్య ను ప్రేమించవలెను ...
సంఘమూ లోబడినంతగా భార్య భర్త కు లోబడవలెను.ఇఇ 2 ఇఇ

ఇది తెలియక లోక ప్రేమనే అది నిజముగా నేను తలిచానే ఇఇ 2 ఇఇ ఇఇనా జీవితానికీఇఇ