• waytochurch.com logo
Song # 29895

యేసు యేసు గొప్ప రాజు


యేసు యేసు యేసు గొప్ప రాజు
నీకై నాకై పుట్టిన రోజు యేసు
యేసు గొప్ప రాజు
నీకై నాకై పుట్టిన రోజు హ్యాపీ హ్యాపీ

హ్యాపీ క్రిస్మస్
మెరీ మెరీ మెరీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెరీ మెరీ మెరీ క్రిస్మస్

బెత్లెహేమునందు
రక్షకుడు పుట్టెను గొల్లల లకు తెలిపెను
దూత వర్తమానము
దూత వర్తమానము దూత వర్తమానము
బెత్లహేమునందు
రక్షకుడు పుట్టెను గొల్లలకు తెలిపెను

దూత వర్తమానము అప్పుడు ఆ గొల్లవారలు

యేసును దర్శింపవచ్చిరి
అప్పుడు ఆ గొల్లవారలు
యేసును దర్శింపవచ్చిరి
హ్యాపీ హ్యాపీ
హ్యాపీ క్రిస్మస్
మెరీ మెరీ మెరీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెరీ మెరీ మెరీ క్రిస్మస్


యేసయ్య పుట్టిన దినమందున కార ఒకటి వెలసెను

తూరుపు దిక్కున తూర్పు దిక్కున తూరుపు
దిక్కున
యేసయ్య పుట్టిన ఆ దినమందున కార ఒకటి
వెలిసెను
తూరుపు దిక్కున దానిని చూసి జ్ఞానులు

యేసును పూజింపవచ్చిరి
దానిని చూసి జ్ఞానులు
యేసును పూజింపవచ్చిరి
హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెరీ మెరీ మెరీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెరీ మెరీ మెరీ క్రిస్మస్
రారాజు పుట్టెను పశువుల పాకలో దైవ
కుమారుండు రిక్తునిగా వచ్చెను
రిక్తునిగా వచ్చెను రిక్తునిగా వచ్చెను
రారాజు పుట్టెను పశువుల పాకలో
దైవ కుమారుండు రిక్తునిగా వచ్చెను హృదయంలో
ఈరోజే
జన్మించాలి యేసు తప్పక
నీ హృదయంలో ఈ రోజే
జన్మించాలి యేసు తప్పక
హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్

మెరీ మెరీ మెరీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ
హ్యాపీ క్రిస్మస్
మెరీ మెరీ మెరీ క్రిస్మస్ యేసు యేసు గొప్ప
రాజు
నీకై నాకై పుట్టిన రోజు యేసు
యేసు గొప్ప రాజు
నీకై నాకై పుట్టిన రోజు హ్యాపీ
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెరీ మెరీ హపీ మెరీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెరీ మెరీ మెరీ క్రిస్మస్
మెరీ మెరీ మెరీ క్రిస్మస్
మెరీ మెరీ మెరీ క్రిస్మస్
మెరీ మెరీ మెరీ క్రిస్మస్


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com