• waytochurch.com logo
Song # 29908

✝ నూతన సంవత్సరములో నడిపించుము ప్రభువా 🙏

WTP Worship



నూతన సంవత్సరములో
నడిపించుము
ప్రభువా
నీ కృపలో మమ్ములను
దాచుము దేవా
నూతన సంవత్సర తరములో నడిపించుము
ప్రభువా
నీ కృపలో మమ్ములను
దాచుము దేవా
నీ వాక్యమే మా వెలుగు నీ సత్యమే మా దారి
యేసయ్య నీతోనే సాగెదము సదా
మహిమ స్తుతి ఆరాధన
యేసయ్య నీకే అర్పణ
మహిమ స్తుతి ఆరాధన
నిత్యము నీకే మా వందనం మహిమ స్తుతి ఆరాధన
సర్వాధికారుడవు
నీవే మహిమ స్తుతి ఆరాధన యుగ యుగములకు
రాజువు నీవే నూతన సంవత్సరములో
నడిపించుము
ప్రభువా
నీ కృపలో మమ్ములను ను దాచు దేవా
గత సంవత్సరమంతా
కాపాడిన దేవా
కన్నీళ్లలోను
ఆదరించిన దేవా
గత సంవత్సరమంతా
కాపాడిన దేవా
కన్నీళ్లలోను
ఆదరించిన దేవా
మా పొరపట్లెన్ని
క్షమించిన ప్రభువా
మరువలేము నీదు ప్రేమను యేసయ్యా
మహిమ స్తుతి ఆరాధన
యేసయ్య నీకే అర్పణ మహిమ స్తుతి ఆరాధన
ఆరాధన నిత్యము నీకే మా వందనం మహిమ స్తుతి
ఆరాధన
సర్వాధికారుడవు
నీవే మహిమ స్తుతి ఆరాధన యుగ యుగములకు
రాజువు నీవే నూతన సంవత్సరములో
నడిపించుము
ప్రభువా
నీ కృపలో మమ్ములను
దాచుము దేవా ఆ
ఈ నూతన కాలములో
తోడుండుమయ్యా
ప్రతి అడుగులో మమ్ములను
నడి నడిపించుమయ్యా
ఈ నూతన కాలములో
తోడుండుమయ్యా
ప్రతి అడుగులో మమ్ములను
నడిపించుమయ్యా
మా ఆశలన్నీ
నెరవేర్చు ప్రభువా
విశ్వాసముతో
జీవింపనేర్పుమయ్య
యేసయ్యా
మహిమ
స్తుతి ఆరాధన
యేసయ్య నీకే అర్పణ
మహిమ స్తుతి ఆరాధన
నిత్యము నీకే మా వందనం మహిమ స్తుతి ఆరాధన
సర్వాధికారుడవు
నీవే మహిమ స్తుతి ఆరాధన యుగ యుగములకు
రాజువు నీవే నూతన సంవత్సరములో
నడిపించుము
ప్రభువా
నీ కృపలో మమ్ములను
దాచుము దేవా
నీ వాక్యమే మా పాదములకు
దీపమయ్యానీ
నీ చిత్తమే మా జీవం
మార్గమయ్యా
నీ వాక్యమే మా పాదములకు
దీపమయ్య
నీ చిత్తమే మా జీవ
మార్గమయ్యా
మా భయములన్నీ
తొలగించు ప్రభువా
పరిశుద్ధముగా
జీవింపనేర్పుమై
యేసయ్య
మహిమ స్తుతి ఆరాధన
యేసయ్య నీకే అర్పణ మహిమ స్తుతి ఆరాధన
నిత్యము నీకే మా వందనం మహిమ స్తుతి ఆరాధన
సర్వాధికారుడవు
నీవే మహిమ స్తుతి ఆరాధన యుగ యుగములకు
రాజువు నీవే నూతన సంవత్సరములో
నడిపించుము
ప్రభువా
నీ కృపలో మమ్ములను
దాచుము దేవా
నూతన సంవత్సరములో
నడిపించుము
ప్రభువా
నీ కృపలో మమ్ములను
దాచుము దేవా
నీ వాక్యమే మా వెలుగు నీ సత్యమే మాదా దారి
యేసయ్య నీతోనే సాగెదము సదా


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com