• waytochurch.com logo
Song # 29921

యేసుని జననం


John(యోహాను సువార్త) 3:16- దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా( లేక, జనిలైక కుమరుడుగా) పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.



యేసుని జననం - చరిత్రలో శుభదినం

క్రీస్తుని జననం - చరిత్రలో శుభదినం


ఉదయించెను మన కోసము - ఉప్పొంగెను ఇల ఆనందము


1. యేసుని జననం పాపపు బ్రతుకులు మార్చేను

క్రీస్తుని జననం పరముకు

మార్గము చూపెను

పాపశాపములు తొలగించుటకు - దైవ మార్గము బోదించుటకు

బాలుడై భువికి ఏతించెన్- యేసు బాలుడై భువికి ఏతించెన్.


రండి కలసి పాడేదమ్ మనసారా వేడుక చేసేదమ్


2. యేసుని జననం దైవవాక్యమును నెరవేర్చెను

క్రీస్తుని జననం తండ్రి చిత్తమును జరిగించెను

ప్రవచనాలను నెరవేర్చుటకు - తండ్రి ప్రేమను ఇల చూపుటకు

బాలుడై భువికి ఏతించెన్ - యేసు బాలుడై భువికి ఏతించెన్.


రండి కలసి పాడేదం మనసారా వేడుక చేసేదం.


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com