✝ నీవు చేసిన ఉపకారములకై
WTP Worship
నీవు నీవు చేసిన ఉపకారములకై
నేనేమి చెల్లింతును
నీవు చేసిన ఉపకారములకై
నేనేమి చెల్లింతును
ఏడాది
కోడలనా
వేలాది
పొట్టెల్లనా
ఏడాది
కోడలనా
వేలాది
పొట్టెల్లనా
నీవు చేసిన ఉపకారములకై
నేనేమి చెల్లింతును
వేలాది నదులంత విస్తార తైలము
నీకిచ్చినా
చాలునా
వేలాది నదులంత విస్తార తైలము
నీకిచ్చినా
చాలునా
గర్భఫలమైన
నా జేష్ట్య పుత్రుని నీకిచ్చినా
చాలునా
గర్భఫలమైన
నా జేష్ట పుత్రుని
నీకిచ్చినా
చాలునా
ఏడాది
కోడలలో
వేలాది
పొట్ట టెలనా
ఏడాది
కోడెలనా
వేలాది
పొట్టెలను
నీవు చేసిన ఉపకారములకై
నేనేమి చెల్లింతును
మరణ పాత్రుడనైయున్న
నాకై మరణించితివ
సిలువలో
మరణ పాత్రుడనైయున్న
నాకై మరణించితివ
సిలువలో
కరుణ చూపి
నీ జీవ మార్గాన నడిపించుమో
యేసయ్యా
కరుణ చూపి
నీ జీవ మార్గాన నడిపించుమో
యేసయ్యా
ఏడాది
కోడలన
వేలాది
ది పొట్టెల్ల
ఏడాది
కోడెలనా
వేలాది
పొట్టెల్ల
నీవు చేసిన ఉపకారములకై
నేనేమి చెల్లింతును
విరిగి నలిగిన బలియాగముగాను
నా హృదయమర్పింతును
విరిగి నలిగిన బలియాగముగాను
నా హృదయమర్పింతును
రక్షణ పాత్రను చేబుని నిత్యము నిను
వెంబడించెదను
రక్షణ పాత్రను చేబుని నిత్యము నిను
వెంబడించెదను
ఏడాని
కోడలను
వేల లాది పొట్టెల్ల
ఏడాది
కోడెలనా
వేలాది
పొట్టెలనా
నీవు చేసిన ఉపకారములకై
నేనేమి చెల్లింతును
నీవు చేసిన ఉప ఉపకారములకై
నేనేమి చెల్లింతును
ఏడాది
కోడెలన
వేలాది
పొట్టెల్లనా
వేడాది
కోడెలనా
వేలాది
పొట్టెలనా
నీవు చేసిన ఉపకారములకై
నేనేమి చెల్లింతును
