• waytochurch.com logo
Song # 30134

కృప కలుగును గాక


కృప కలుగును గాక కృప కలుగును గాక
మా బ్రతుకులలో
కృప కలుగును గాక మా బ్రతుకులలో
కృప కలుగును గాక కృప కలుగును గాక
కృప కలుగును గాక మా బ్రతుకులలో
కృప కలుగును గాక మా బ్రతుకులలో
కృప కలుగును గాక యేసయ్యా
కృప కలుగును గాక యేసయ్యా
కృప కలుగును గాక కృప వెంబడి
కృపను పొందుదుము గాక కృప వెంబడి
కృపను పొందుదుము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
ఆమెన్ కృప కలుగును గాక మా
నోటనున్న మాటను ప్రభువు స్థిరపరచును

గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ కృప కలుగును
గాక మా నోట నున్న మాటను ప్రభువు
స్థిరపరచును గాక కృప కలుగును గాక
కృప కలుగును గాక కృప కలుగును గాక
కృప కలుగును గాక



నిను సేవించుటలో
కృప కలుగును గాక నిను
ప్రేమించుటలో
కృప కలుగునుగాక క నిను
ప్రకటించుటకు
కృప కలుగును గాక నిను ఘనపరచుటకు
కృప కలుగును గాక
నిన్ను సేవించుటలో
కృప కలుగును గాక

నిను ప్రేమించుటలో
కృప కలుగును గాక
నిను ప్రకటించుటకు

కృప కలుగును గాక నిను ఘనపరచుటకు
కృప కలుగును గాక
నీకై
జీవించుటకు
అధికమైన కృప కలుగును గాక
నీకై మరణించుటకు
శ్రేష్టమైన
కృప కలుగును గాక
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ కృప
కలుగును గాక మా నోట నున్న మాటను
ప్రభువు స్థిరపరచును గాక ఆమెన్ ఆమెన్
ఆమెన్ ఆమెన్ కృప కలుగును గాక మా నోట

నున్న మాటను ప్రభువు స్థిరపరచును గాక కృప
కలుగును గాక కృప కలుగును
గాక మా బ్రతుకులలో
కృప కలుగును గాక మా బ్రతుకులలో
కృప కలుగును గాక

మా పనిపాటులలో
కృప కలుగును గాక మా ఆరోగ్యములో
కృప కలుగును గాక మా పరిచర్యలలో
లో కృప కలుగును గాక ప్రతి
వ్యవహారములో
కృప కలుగును గాక
మా పనిపాటులలో
కృప కలుగును గాక మా ఆరోగ్యములో
కృప కలుగును గాక మా పరిచర్యలలో
కృప కలుగును గాక ప్రతి
వ్యవహారములో
కృప కలుగును గాక నీ చిత్తము
నెరవేర్చుటకు
అమితమైన కృప కలుగును గాక
నీ రాజ్యమును
పొందుటకు
అనంతమైన
కృప కలుగును గాక
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ కృప
కలుగును గాక మా నోటనున్న మాటను ప్రభువు
స్థిర స్థిరపరచును గాక ఆమెన్
ఆమెన్ ఆమెన్ ఆమెన్ కృప కలుగును గాక మా నోట
నున్న మాటను ప్రభువు స్థిరపరచును
గాక కృప కలుగును గాక కృప కలుగును
గాక మా బ్రతుకులలో
కృప కలుగును
గాక మా బ్రతుకులలో
కృప కలుగును గాక యేసయ్యా
కృప కలుగును నుగాక యేసయ్యా
కృప కలుగును గాక కృప వెంబడి
కృపను పొందుదుము గాక కృప వెంబడి కృపను

పొందుదుము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
కృప
కలుగును గాక మా నోట నున్న మాటను ప్రభువు
స్థిరపరచును
గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ కృప
కలుగును గాక
మా నోటనున్న మాటను ప్రభువు
స్థిరపరచును గాక
స్తుతి స్తుతి స్తుతి స్తుతి కృప
కలిగెను గనుక మా నోట నున్న మాటను
ప్రభువు స్థిరపరచెను గనుక

స్తుతి స్తుతి స్తుతి స్తుతి కృప కలిగెను
గనుక మా నోట నున్న మాటను ప్రభువు
స్థిరపరచెను గనుక
స్తుతి స్తుతి స్తుతి స్తుతి కృప కలిగెను
గనుక మా నోట నున్న మాటను ప్రభు
స్థిరపరచెను గనుక


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com